అద్భుతమైన బన్షీ సంగీత సాధనంతో ఉబుంటు వస్తున్నది. ఆధునిక సౌలభ్యాలు మరియు ఉబుంటు ఒన్ సంగీత దుకాణం కలిగి వుండి, మంచి పాటలు వినటం చాలా సులభం. CD లు మరియు చిన్న సంగీత సాధనాలతో చక్కగా పనిచేస్తుంది. మీరెక్కడికెళ్లినా మీ సంగీతం వింటూ ఆనందించవచ్చు.
జతగావున్న సాఫ్ట్వేర్
-
బన్షీ సంగీత ప్లేయర్
-
ఉబుంటు ఒన్ సంగీత దుకాణం